Header Banner

యూపీ సీఎంను కలిసిన మంచు విష్ణు.. ఇవాళ నా ఫేవరెట్ హీరోని కలిశాను!

  Wed Apr 09, 2025 17:24        Politics

టాలీవుడ్ కథానాయకుడు మంచు విష్ణు ఇవాళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. తాను నటించిన కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్ ను యోగి ఆదిత్యనాథ్ చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు మోహన్ బాబు, దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా పాల్గొన్నారు. దీనిపై మంచు విష్ణు సోషల్ మీడియాలో స్పందించారు. "నా ఫేవరెట్ హీరోల్లో ఒకరైన యోగి ఆదిత్యనాథ్ గారిని కలిశాను. ఆయన మా కన్నప్ప చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్ ను ఆవిష్కరించడం ఎంతో సంతోషం కలిగించింది. ప్రముఖ చిత్రకారుడు రమేశ్ గురజాల గీసిన పెయింటింగ్ ను యోగి ఆదిత్యనాథ్ కు బహూకరించాను. ఆయన ఎంతో సౌమ్యుడు, దివ్య తేజస్సు కలిగిన వ్యక్తి" అని మంచు విష్ణు అభివర్ణించారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ManchuVishnu #MohanBabu #RevanthReddy #Telangana #Tollywood